అంతర్జాతీయం

ఐసిస్ జైలుపై వైమానిక దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీరూట్, జూన్ 27: సిరియాలో ఐసిస్ ఉగ్రవాద సంస్థ నడుపుతున్న ఓ కారాగార వాసంపై అమెరికా సంకీర్ణ దళాలు జరిపిన వైమానిక దాడిలో దాదాపు 60మంది మరణించారు. అయితే జిహాదీలను లక్ష్యంగా చేసుకుని తాము ఈ దాడులు జరిపామని అమెరికా స్పష్టం చేసింది. దాడుల్లో 60 మంది మరణించిన విషయాన్ని మానవహక్కుల పరిరక్షణ సంఘం ధ్రువీకరించింది.