అంతర్జాతీయం

చైనాలో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూలై 16: చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 22 మంది మృతి చెందారు. ఛాంగ్‌షులోని యుషాన్ నగరంలో తెల్లవారు జామున 4.30 గంటలకు అందరూ గాఢనిద్రలో ఉండగా రెండస్థుల నివాస భవనంలో అగ్ని ప్రమాదం సంభవించినట్లు జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ ప్రమాదంలో 22 మంది మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఆ సంస్థ తెలిపింది.