అంతర్జాతీయం

ఉ.కొరియా సంక్షోభాన్ని భారత్ పరిష్కరించగలదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 12: అణ్వాయుధాలతో పొంచి ఉన్న ప్రమాద తీవ్రత గురించి అర్ధం చేసుకునేలా పాంగ్యాంగ్ నాయకత్వానికి తోడ్పాటును అందజేయడం ద్వారా ఉత్తర కొరియా సంక్షోభాన్ని పరిష్కరించడంలో భారత్ ముఖ్యమైన పాత్ర పోషించగలదని అమెరికా నావికాదళ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఎటువంటి పాత్ర పోషించాలో భారత దేశమే నిర్ణయించుకోవాలని అమెరికా పసిఫిక్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ హ్యారీ హ్యారిస్ అన్నారు. ‘్భరత్ మాట ఎంతో బలమైనది. దానికి ఎంతో విలువ ఉంది. కనుక ఆ మాటను ఎవరైనా వింటారు. కనుక అణ్వాయుధాలతో పొంచి ఉన్న ప్రమాద తీవ్రత గురించి అర్థం చేసుకునేలా పాంగ్యాంగ్ నాయకత్వానికి తోడ్పాటును అందజేయడం ద్వారా ఉత్తర కొరియా సంక్షోభాన్ని పరిష్కరించడంలో భారత్ ముఖ్యమైన పాత్ర పోషించగలదని నేను భావిస్తున్నా’ అని ఆయన పేర్కొన్నారు.