అంతర్జాతీయం

బార్సిలోనా దాడికి ముందుగానే కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బార్సిలోనా, ఆగస్టు 18: స్పెయిన్‌లోని బార్సిలోనా పట్టణం, దాని సమీపంలో మరో వ్యాహ్యాళి కేంద్రంపై జరిగిన వరుస దాడులకు చాలా ముందుగానే కుట్ర జరిగిందని పోలీసులు స్పష్టం చేశారు. ఇందుకు ఒక ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థే కుట్ర పన్నిందని వెల్లడించిన పోలీసులు ఇటీవల ఈకేంద్రాన్ని తాము ధ్వంసం చేసి ఉండకపోతే ఈ మారణకాండ మరింత ఘోరంగానే ఉండేదని వెల్లడించారు. పాదచారులపై దూసుకెళ్లిన రెండు మృత్యు శకటాల వెనుక ఉన్న కుట్రదారుల కోసం దర్యాప్తు చేస్తున్నామని, ఇందుకు సంబంధించి అనేక మంది అనుమానితుల కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.