అంతర్జాతీయం

సింగపూర్ తాత్కాలిక అధ్యక్షుడిగా పిళ్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, సెప్టెంబర్ 1: సింగపూర్ తాత్కాలిక అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన అధికారి జెవై పిళ్లే నియమితులయ్యారు. నెలాఖరులో కొత్త అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టేవరకూ ఆయనీ పదవిలో ఉంటారు. పదవీకాలం పూర్తిచేసుకున్న టోనీ టాన్ కెంగ్ యాన్ స్థానే పిళ్లే పదవిని చేపట్టారు.