క్రీడాభూమి

షేన్‌వాట్సన్‌కు రికార్డు ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు-్భరత్‌లో త్వరలో జరగనున్న ఐపిఎల్-9 సీజన్‌లో ఆడేందుకు తమకు నచ్చిన ఆటగాళ్లకోసం వివిధ ఫ్రాంచైజీలు వేలంలో పాల్గొన్నాయి. బెంగళూరులో శనివారం ఉదయం ప్రారంభమైన వేలంలో ఆస్ట్రేలియా ఆటగాడు షేన్ వాట్సన్‌కు అందరికన్నా అధికంగా 9.5 కోట్లు ధర పలికింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆయనను ఎంపిక చేసుకుంది. కాగా భారత క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు 7 కోట్ల ధర పలికింది. పది ఫ్రాంచైజీలు ఈ వేలంలో పాల్గొన్నాయి. దాదాపు 350 మంది క్రీడాకారులకోసం ఫ్రాంచైజీలు ఈ వేలంలో పాల్గొన్నాయి.