జాతీయ వార్తలు

స్మృతి ఇరానీకి మరో షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల జరిపిన క్యాబినెట్ విస్తరణలో అత్యంత కీలకమైన మానవ వనరుల శాఖను కోల్పోయి చేనేత, జౌళి శాఖతో సంతృప్తి చెందిన స్మృతి ఇరానీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆరు క్యాబినెట్ కమిటీల్లో మోదీ మార్పులు, చేర్పులు చేసి కొత్త మంత్రులకు, సీనియర్లకు అవకాశం కల్పించారు. అయితే, ఇన్నాళ్లూ పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీలో ఉన్న స్మృతిని తొలగించారు. ఏ క్యాబినెట్ కమిటీలోనూ ఆమెకు చోటు లభించక పోవడం గమనార్హం.