అంతర్జాతీయం

అమెరికాకు చెంప దెబ్బ రుచి చూపించాం:అలీ ఖమేనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఇరాక్‌లో ఉన్న అమెరికా సైనిక బలగాలు దేశం విడిచి వెళ్లిపోవాలని ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ తెలిపారు. ఆయన ఈరోజు అమెరికా సైనిక స్థావరాలపై ఇరాక్ క్షిపణి దాడి జరిగిన అనంతరం జాతినుద్దేశించి మాట్లాడుతూ మధ్యప్రాశ్చ్యంలో అమెరికా సైనిక దళాలు అవినీతికి మూలంగా మారాయని అన్నారు. వెంటనే ఇరాక్‌ను విడిచిపెట్టి పోవాలని అన్నారు.