అంతర్జాతీయం

ఐసిస్‌కు మరోదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరియా:దాదాపు ఏడాదిగై ఐసిస్ గుప్పిట్లో ఉన్న పాల్మైరా పట్టణంపై సిరాయా పూర్తి పట్టు సాధించింది. రష్యా బలగాల సహాయంతో సిరియా ఈ పట్టణాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతంగా ఈ నగరానికి పేరుంది. కాగా ఐసిస్ గుప్పిట్లోకి వెళ్లాక అక్కడి అనేక అపురూప కట్టడాలను తీవ్రవాదులు ధ్వంసం చేశారు. ఇప్పుడు సిరియా మళ్లీ ఆ నగరంపై పట్టు సాధించడంతో ఐసిస్‌కు మరోదెబ్బ తగిలినట్లయింది. కాగా మోసుల్ పట్టణాన్ని మరికొద్ది రోజుల్లో స్వాధీనం చేసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.