అంతర్జాతీయం

మిస్‌ యూనివర్స్‌ పోటీలపై దాడికి ఐసిస్‌ సన్నాహాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనీలా: ఫిలిప్పీన్స్‌లో జనవరిలో జరగబోయే మిస్‌ యూనివర్స్‌ పోటీలపై దాడికి సన్నాహాలు చేస్తున్నట్లు ఐసిస్‌ ప్రకటించింది. మిస్‌ యూనివర్స్‌ను చంపడానికి ఓ బాంబు తయారుచేయాలని ఉగ్రవాదులు జిహాదీలకు సలహాలు ఇస్తున్న వీడియోను పోస్ట్‌ చేశారు. ‘ఎవ్రీవన్‌ హూ కెన్‌’ పేరుతో ఎవరైనా సరే మిస్‌ యూనివర్స్‌ పోటీలపై దాడికి చేయడానికి సిద్ధం కావాలని, ఐఎస్‌ ఫిలిప్పీన్స్‌ సపోర్టర్స్‌ అనే బృందానికి ఓ వీడియోను మెసెంజర్‌ ద్వారా విడుదల చేసింది. ఆత్మాహుతి దాడి కోసం వాడే బెల్ట్‌లు, దుస్తులను ఎలా తయారుచేయాలో వీడియోలో వివరించారు. ఈ వీడియో బయటికి వచ్చినప్పటి నుంచి ప్రజలు భయాందోళలనకు గురవుతున్నారు.