తెలంగాణ

పోలీసుల అదుపులో ఐసిస్ సానుభూతిపరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఐసిస్ సానుభూతిపరుడుగా కొనసాగుతున్నాడన్న సమాచారంతో నగరంలోని సంతోష్‌నగర్ ఈదీబజార్‌లో నివాసముంటున్న నిజాముద్దీన్‌ను పోలీసులు శుక్రవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన ఇబ్రహీం ముఠాకు నిజాముద్దీన్ సహకరించాడనే అనుమానంతో అదుపులోకి తీసుకుని, అనంతరం ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు.