క్రీడాభూమి

ఐఎస్‌ఎల్ ఫుట్‌బాల్ సెమీస్‌కు చెనె్నయిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, డిసెంబర్ 5: జెజే లాల్‌పెహ్లువా చేసిన కీలక గోల్ సాయంతో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో చెనె్నయిన్ జట్టు సెమీ ఫైనల్స్‌లో స్థానం సంపాదించింది. పుణె సిటీతో శనివారం జరిగిన మ్యాచ్‌ని ఈ జట్టు 1-0 తేడాతో గెల్చుకుంది. టోర్నమెంట్‌లో ఎక్కువ శాతం మ్యాచ్‌ల్లో మాదిరిగానే శనివారం కూడా ఇరు జట్లు మితిమీరిన డిఫెన్స్‌తో ప్రేక్షకులను నిరాశ పరిచారు. 64వ నిమిషంలో జెజే గోల్ చేయగా, ఆతర్వాత ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ఇదే తేడాతో గెలిచిన చెనె్నయిన్‌కు సెమీస్‌లో చోటు దక్కింది.