ఆంధ్రప్రదేశ్‌

ఖమ్మం ఎంపీ వ్యాపార సంస్థల్లో ఐటీ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాపార సంస్థల్లో ఐటీ సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో హైదరాబాద్‌లో 12 చోట్ల, ఖమ్మంలో 6చోట్ల సోదాలు నిర్వహించారు. మరోవైపు బంజారాహిల్స్‌లోని రాఘవ ఇన్‌ఫ్రా కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాలు రేపు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలిసింది.