ఆంధ్రప్రదేశ్‌

ఐటీ సోదాలు చేస్తే ఎందుకంత ఉలికిపాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: ఏపీలో ఐటీ సోదాలు చేస్తే ఎందుకంత ఉలికిపాటు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ నేతలు అక్రమ సంపాదనతో ఏమైనా చేయవచ్చు అనే ధీమాతో ఉన్నారని అన్నారు. తప్పుడు పనులను ప్రశ్నించిన రాజ్యాంగ సంస్థలను తప్పపట్టడం తగదని అన్నారు.