అంతర్జాతీయం

ఇటలీ ప్రజలు ఇంటికే పరిమితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోమ్: కరోనా వైరస్ ఇటలీ ప్రజలు ను ఇంటికే పరిమితం చేసింది. ఖాళీ రోడ్లు, మూసేసిన దుకాణాలు, భయానక నిర్మానుష్యం, నిశ్శబ్దం ఇటలీని అలుముకున్నాయి. దేశంలో ఈ వైరస్ వ్యాప్తి అత్యంత తీవ్రంగా ఉండడంతో ఇటలీ ప్రభుత్వం తీవ్ర చర్యలను చేపట్టింది. కేసుల సంఖ్య 17 వేలు దాటి 1,200 మందికి పైగా మరణించడంతో ప్రజలంతా ఇళ్ళల్లోనే ఉండాలని, గడప దాటి రావద్దని ఆదేశించింది. సోమవారం నుంచి ఇటలీలో ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చిన పాపాన పోలేదు.