జాతీయ వార్తలు

ఇటలీ కోర్టు తీర్పు ఇంగ్లీష్‌లోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలులో అవకతవకలపై ఇటలీ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రతి తమ వద్ద ఉందని, దాన్ని ఇంగ్లీష్‌లోకి అనువదించే పని జరుగుతోందని రక్షణమంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. ఆ కుంభకోణంలో భారత మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ దోషి అని ఇటలీ కోర్టు తాజాగా తీర్చు ఇచ్చింది. హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాకు ముడుపులు అందాయని బిజెపి సభ్యులు ఆరోపించడంతో ఈ కుంభకోణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కుంభకోణంపై గత రెండేళ్లుగా నోరు మెదపని ఎన్‌డిఎ సర్కారు ఇపుడు ఇటలీ కోర్టు తీర్పు వచ్చాక రాజకీయ కక్షతో ఆరోపణలు చేయడం సరికాదని కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.