జాతీయ వార్తలు

మోదీకి శుభాకాంక్షలు చెప్పిన ఇవాంకా ట్రంప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ప్రధాని మోదీకి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. మోదీ మళ్లీ భారతదేశానికి ప్రధానికాబోతున్న సందర్భంలో ఇవాంక స్పందిస్తూ మోదీ సారధ్యంలో దేశం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.