జాతీయ వార్తలు

సైన్యం కాల్పుల్లో ఉగ్రవాది హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: జమ్ము-కాశ్మీర్‌లోని కుప్వారా వద్ద బుధవారం ఉదయం భద్రతాదళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాదిని సైనికులు కాల్చి చంపారు. నలుగురు జవాన్లు గాయపడ్డారు. పరారైన ఉగ్రవాదుల ఆచూకీ కోసం సైనికులు తీవ్రంగా గాలిస్తున్నారు.