తెలంగాణ

విద్యామంత్రితో టీచర్స్ జేఏసీ చర్చలు సఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : టీచర్స్ జేఏసీ నాయకులు శుక్రవారం ప్రాథమిక విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఏకీకృత సర్వీస్ రూల్స్ ప్రతిపాదనలను వారం రోజుల్లోనే కేంద్రానికి పంపుతామని మంత్రి హామీ ఇవ్వడంతో జేఏసీ నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు.