తెలంగాణ

ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తాం :కోదండరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:తెలంగాణలో చేపడుతున్న వివిధ నీటి ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తామని, ప్రాజెక్టుల ప్రాధాన్యత, అవసరం, నిధుల కేటాయింపు, వినియోగం, అవకతవకలపై ఈ అధ్యయనం కొనసాగుతుందని అన్నారు. మల్లన్నసాగర్‌పై ఇప్పటికే సెమినార్ నిర్వహించామని, కల్వకుర్తిపై ఈనెల 21, 22 తేదీల్లో అధ్యయనం చేస్తామని ఆయన తెలిపారు. త్వరలో దీనిపై నివేదిక విడుదల చేస్తామని ప్రకటించారు.