అంతర్జాతీయం

జాక్ మా రిటైర్మెంట్ నేడు కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనా: చైనా ఇ-కామర్స్ దిగ్గజం అలీబాబా సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ జామ్ మా పదవీ విరమణపై వస్తున్న వార్తలపై ఆ సంస్థ స్పష్టతనిచ్చింది. జాక్ మా రిటైర్మంట్ నేడు కాదని, వచ్చే ఏడాది ఇదే రోజు వరకు ఆయన చైర్మన్‌గా కొనసాగుతారని అలీబాబా స్పష్టతనిచ్చింది. ఆ తర్వాత సీఈఓ డేనియల్ జాంగ్ చైర్మన్ బాధ్యతలు చేపడతారని వెల్లడించింది.