రాష్ట్రీయం

హైదరాబాద్ మేయర్ టీఆర్‌ఎస్ కైవసం కావడం ఖాయం: జగదీశ్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: హైదరాబాద్ మేయర్ టీఆర్‌ఎస్ కైవసం కావడం ఖాయమైపోయిందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాజపా మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌, శేరిలింగంపల్లి తెదేపా నేత బండి రమేశ్‌ తదితరులు రాష్ట్రమంత్రులు కేటీఆర్‌, నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్‌రెడ్డి సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు.