ఆంధ్రప్రదేశ్‌

ప్రజల మన్నలు పొందేలా పనిచేయలి:జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: పోలీసులు విధి నిర్వహణలో ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమర వీరుల సంస్మరణ సభలో మాట్లాడుతూ పోలీసు అమర వీరుల కుటుంబాలకు సంపూర్ణంగా న్యాయం చేస్తామని చెప్పారు. అందరికీ సమ న్యాయం అందేలా హోంగార్డులు విధి నిర్వహణలో చనిపోతే రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని చెప్పారు. వారానికి ఒకరోజు కుటుంబ సభ్యులతో గడపాలనే సదుద్దేశ్యంతో వీక్ల్‌ఆఫ్ ప్రకటించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పోలీసు గౌరవ వందనం స్వీకరించారు.