ఆంధ్రప్రదేశ్‌

బహిరంగ విచారణకు సిద్ధం-లోకేశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:రాష్ట్రంలో జరిగే ప్రతి పని వెనుకా తాను ఉన్నట్లు, అవీనీతికి పాల్పడుతున్నట్లు వైకాపా అధినేత విమర్శించడంలో అర్థం లేదని, నిజం అంతకన్నా లేదని తెదేపా యువనేత లోకేశ్ అన్నారు. తాను ప్రకటించిన ఆస్తులకన్నా ఎక్కువ ఉంటే, నిరూపిస్తే ఏ చర్యకైనా సిద్ధమేనని ఆయన సవాల్ విసిరారు. జగన్ మీడియా సంస్థల్లో తనపై ఇష్టంవచ్చినట్లు వార్తలు రాయించడాన్ని లోకేశ్ తప్పుబట్టారు. దేనిపైనైనా బహిరంగ చర్చకు సిద్ధమేనని, వైకాపా దీనికి సిద్ధమేనా అని ప్రశ్నించారు.