ఆంధ్రప్రదేశ్‌

మహిళలకు భద్రత ఎక్కడుంది?: జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలుగుదేశం పాలనలో మహిళలకు భద్రత కరవైందని, ఇందుకు ఎన్నో సంఘటనలు రుజువులుగా ఉన్నాయని విపక్షనేత వైఎస్ జగన్ మంగళవారం అసెంబ్లీ సమావేశంలో అన్నారు. కృష్ణాజిల్లాలో ఓ మహిళా ఎమ్మార్వోను జుట్టుపట్టుకుని ఈడ్చినా నిందితులైన ఎమ్మెల్యేపైన, ఆయన అనుచరులపైన ఎలాంటి కేసులు పెట్టలేదన్నారు. కాల్‌మనీ పేరిట విజయవాడలో ఎంతోమంది మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని, కాలేజీల్లో అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని జగన్ వివరించారు. కాగా, జగన్ అన్నీ అబద్ధాలే చెబుతున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు.