ఆంధ్రప్రదేశ్‌

తెదేపా సభ్యునిలా స్పీకర్ వైఖరి: జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధికార పార్టీ సభ్యునిలా వ్యవహరిస్తున్నారని, విపక్షంపట్ల వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. కాగా జగన్ ఆరోపణలపై అధికారపక్షం భగ్గుమంది.