ఆంధ్రప్రదేశ్‌

జగన్ పుష్కరస్నానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ:వైకాపా అధ్యక్షుడు, ఏపీలో విపక్షనేత వైఎస్‌జగన్ గురువారంనాడు పుష్కరస్నానం చేశారు. విజయవాడలోని పున్నమిఘాట్‌లో పుణ్యస్నానం చేసిన ఆయన తన తండ్రి వైఎస్‌రాజశేఖర్ రెడ్డికి పిండప్రదానం చేశారు.