రాష్ట్రీయం

16 నుంచి పవన్ గోదావరి జిల్లాల్లో పోరాట యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాట యాత్ర గోదావరి జిల్లాల్లో ఈనెల 16 నుంచి ప్రారంభంకానున్నది. తూర్పుగోదావరి జిల్లాలో జగన్ ప్రజా సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నందున పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఆయన తన పోరాట యాత్రను ప్రారంభించనున్నారు.