ఆంధ్రప్రదేశ్‌

రాజమండ్రి జైలుకి శ్రీనివాసరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: జగన్‌పై దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావును రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. అతనికి ప్రాణ హాని ఉందని అతని తరపు న్యాయవాదులు చెప్పటంతో ఈ మేరకు ఎన్‌ఐఏ కోర్టు న్యాయమూర్తి జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాల్సిందిగా ఆదేశించారు.