ఆంధ్రప్రదేశ్‌

గౌరవం ఇవ్వలేని పార్టీలో కొనసాగలేను:వంగవీటి రాధా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: గౌరవం లేని పార్టీలో ఇమడలేక వైకాపా నుంచి బయటకు వచ్చానని వంగవీటి రాధా అన్నారు. ఆయన గురువారంనాడు విలేకరులతో మాట్లాడుతూ పార్టీలో చేరినపుడు జగన్ తనను సోదరుడి కన్నా ఎక్కువగా చూసుకున్నారని, ఆ తమ్ముడినే ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నించారు. వంగవీటి రంగా ఆశయ సాధన కోసం వైకాపాలో చేరానని, ఆయన ఆశయాలు సాధించుకోలేనపుడు ఇక అక్కడ ఉండటం ఎందుకని ప్రశ్నించారు.