తెలంగాణ

జగన్‌కే టీఆర్‌ఎస్ మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: త్వరలో జరుగబోయే లోకసభ, శాసనసభ ఎన్నికల్లో వైఎస్స్‌ఆర్‌సీపీ పార్టీకే మద్దతు ఇచ్చే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి అబిద్ రసూల్ ఖాన్ అన్నారు. ఫెడరల్ ఫ్రంట్‌లో భాగంగా జగన్‌కే ఓటు వేయాలని ఆంధ్రాలో ఉండే తెలంగాణ ఓటర్లను సీఎం కేసీఆర్ కోరతారని ఆయన వెల్లడించారు. జగన్ లౌకికవాది అని అన్నారు.