ఆంధ్రప్రదేశ్‌

జగన్ పర్యటన ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖరారైంది. ఆయన ఈరోజు హైదరాబాద్‌కు చేరుకుని 4.30 గంటలకు గవర్నర్ నరసింహాన్‌ను కలుస్తారు. ఆయనకు సీఎల్పీ నాయకునిగా ఎన్నుకున్న లేఖను అందజేస్తారు. తరువాత తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలుస్తారు. 30వ తేదీన జరుగనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానిస్తారు. అనంతరం ఆదివారం ఉదయం సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంతో కలిసి ఢిల్లీ వెళతారు. మధ్యాహ్నాం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. 30న జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానిస్తారు.