జాతీయ వార్తలు

ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: తన ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై వైకాపా అధినేత, కాబోయే ముఖ్యమంత్రి జగన్నోహన్‌రెడ్డి సమీక్ష జరిపారు. ఆయన తన నివాసంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వివరించారు. ప్రమాణ స్వీకారానికి పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. నగరంలోనూ డిజిటల్ తెరలు ఏర్పాటుచేశారు.