తెలంగాణ

కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్: మల్లన్నసాగర్ జలాశయ పథకంలో భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ సంగారెడ్డిలో బుధవారం నిరాహార దీక్షకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. జగ్గారెడ్డి తలపెట్టిన ఆమరణ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. జగ్గారెడ్డిని ఇంద్రకరణ్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అనంత కిషన్‌, ఎన్‌ఎస్‌యూఐ నాయకులతో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.