అంతర్జాతీయం

జైలులో అల్లర్లు: 32మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తజకిస్తాన్: ఇక్కడి జైలులో జరిగిన అల్లర్లలో 32మంది ఖైదీలు మృతిచెందారు. ఆదివారం వాసదత్ నగరంలోని జైలులో కాల్పుల మోత వినపడినట్లు ఖైదీల కుటుంబీకులు తెలిపారు. ఈ ఘటనలో దాదాపు 29 మంది ఖైదీలు చనిపోయినట్లు ఆ దేశ న్యాయశాఖ మంత్రి తెలిపారు. ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ఖైదీలు ముగ్గురు సెక్యూరిటీ గార్డులను చంపివేసినట్లు తెలిపారు.