జాతీయ వార్తలు

జైట్లీకి కేంద్రం బాసట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీపై ఆప్, కాంగ్రెస్ చేసిన అవినీతి ఆరోపణలను బీజెపీ ఖండించింది. జైట్లీకి మద్దతు పలికింది. జైట్లీ అవినీతి ఆరోపణలపై రుజువులుంటే ఇన్నాళ్లు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించింది. జైట్లీపై విచారణకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ అవసరం లేదని కేంద్ర మంత్రి ముక్కార్ అబ్బాస్ నక్వీ అన్నారు.కేజ్రీవాల్ ప్రధాన కార్యదర్శి రాజేంద్రకుమార్ పీఎంఓ ఆఫీసులో సీబీఐ సోదాలు జరగకముందే డీడీసీఏ స్కామ్ ఆప్ ఎందుకు బయటపెట్టలేదని పేర్కొంది.