జాతీయ వార్తలు

రాష్ర్టాల అభివృద్ధితోనే కేంద్ర అభివృద్ధి : జైట్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ: దేశ రాజధాని నగరంలో ఫిక్కీ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పాల్గొన్నారు. 2015లో భారత్ ఆర్థికంగా ఎంతో పురోగమించిందని జైట్లీ తెలిపారు. రాష్ర్టాల అభివృద్ధితోనే కేంద్ర అభివృద్ధి సాధ్యమని తెలిపారు. దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి పుష్కలంగా ఉంది. జీడీపీలో అత్యధిక శాతం వ్యవసాయరంగానిదేనని వెల్లడించారు.