ఆంధ్రప్రదేశ్‌

విపక్ష నేత పదవిని జగన్ కోల్పోవడం ఖాయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: ఎపి అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్న వైకాపా అధినేత వైఎస్ జగన్ ఆ పదవిని త్వరలోనే కోల్పోవడం తథ్యమని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు గురువారం మీడియా సమావేశంలో జోస్యం చెప్పారు. జగన్ నిరంకుశ వైఖరి నచ్చకే వైకాపా ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారని, ఈ వలసలు ఇంకా ఎక్కువై ప్రతిపక్ష నేత హోదాను జగన్ కోల్పోకతప్పదన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు టిడిపిలో చేరడాన్ని పార్టీ ఫిరాయింపులుగా భావించలేమని ఆయన చెప్పుకొచ్చారు. సిఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.