ఆంధ్రప్రదేశ్‌

చెయ్యేరు నదిలో 12 మంది జాలర్ల గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: నందలూరు మండలం నల్ల తిమ్మాయపల్లి వద్ద చెయ్యేరు నదిలో చేపల వేటకు వెళ్లిన 12 మంది మత్స్యకారులు బుధవారం ఉదయం జాడ తెలియకుండా పోయారు. వారిని రక్షించేందుకు స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు.