జాతీయ వార్తలు

మెహబూబా ముఫ్తీ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, ఆమె మంత్రివర్గ సహచరులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని బీజేపీ జనరల్‌ సెక్రటరీ రామ్‌మాధవ్‌ ప్రకటించారు. జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదం పెరిగిపోవడంతో ప్రజల హక్కులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దీనికి సుజాత్‌ హత్యే తార్కాణమన్నారు. దేశ దీర్ఘకాలిక రక్షణ, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో అధికారాలను గవర్నర్‌కు బదలాయిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, బీజేపీ మంత్రులంతా తమ రాజీనామాలను గవర్నర్‌కు సమర్పించారు.