జాతీయ వార్తలు

ఉగ్రవాదుల చొరబాటుయత్నాన్ని తిప్పికొట్టిన భద్రతాదళాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌లోని తాంగ్‌ధర్‌ సెక్టార్‌ వద్ద ఉగ్రవాదులు చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా దళాలు తిప్పికొట్టాయి. బుధవారం తెల్లవారుజామున కొంతమంది ఉగ్రవాదులు సరిహద్దు దాటి జమ్మూ కాశ్మీర్‌లోకి చొరబడినట్లు సమాచారం అందింది. జమ్మూ నుంచి పఠాన్‌కోట్‌కు ఉన్న 109 కిలోమీటర్ల హైవేను పూర్తిగా బ్లాక్‌ చేసి తనిఖీలు నిర్వహించారు.