జాతీయ వార్తలు

జమ్మూకాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకాశ్మీర్: బందిపోరా జిల్లాలోని హాజిన్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. హాజిన్ చేరుకున్న ఉగ్రవాదులు ఓ కుటుంబాన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. విషయం తెలుసుకున్న భద్రతాబలగాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. కుటుంబంలోని ఏడుగుర్ని భద్రతా బలగాలు విడిపించాయి. ఓ బాలుడ్ని మాత్రం వారు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు ఎదురుకాల్పులు జరుగగా ఇద్దరు ఉగ్రవాదులతో సహా ఆ బాలుడు కూడా మృతిచెందాడు.