ఆంధ్రప్రదేశ్‌

జమున, కైకాలకు సన్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:సీనియర్ తెలుగు నటీనటులు జమున, కైకాల సత్యనారాయణలను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో వారిని మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, సీనియర్ దర్శకుడు దాసరి సహా పలువురు ప్రముఖులు దుశ్సాలువకప్పి, బొకేలుగా మొక్కలకు ఇచ్చి సన్మానించారు. కాగా తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటులకు సరైన గౌరవం దక్కడం లేదని సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. పరుచూరి, తనికెళ్ల, నరేష్, మంచు లక్ష్మి సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.