ఆంధ్రప్రదేశ్‌

జనసేనలో చేరిన నాగబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: జనసేన పార్టీలోకి పవన్ సోదరుడు నాగబాబు చేరారు. ఆయనకు పార్టీ కండువాను కప్పి పవన్ పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే ఆయన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లోకసభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీచేస్తారని, ఈ మేరకు పవన్ ఆయనకు బీ-్ఫరాన్ని అందజేశారు. ఇటీవల రాజమహేంద్రవరంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు ప్రత్యక్షమయ్యారు. దీంతో అప్పటి నుంచి జనసేనలో ఆయన చేరుతారన్న ప్రచారం జరుగుతోంది.