అంతర్జాతీయం

జపాన్ వరదల్లో వందమంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జపాన్: జపాన్‌లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల ఇప్పటివరకు వంద మంది మృతి చెందారు. వీరిలో కొంతమందిని గుర్తించాల్సి ఉంది. గల్లంతయిన వారి కోసం విస్తత్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.