అంతర్జాతీయం

జపాన్‌లో భూ ప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో: టోక్యో పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.6 గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించటంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సునామీ వచ్చే అవకాశం లేదని, ఎక్కడా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.