జాతీయ వార్తలు

కాంగ్రెస్‌లో చేరనున్న జస్వంత్ సింగ్ కుమారుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:బీజేపీ నాయకుడు, జస్వంత్ సింగ్ కుమారుడు మనే్వంద్రసింగ్ రేపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. రాజస్థాన్‌లోని షియో నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన మనే్వంద్ర సింగ్ పార్టీలో చేరుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సచిన్ పైలట్ తెలపారు.