జాతీయ వార్తలు

హర్యానాలో మళ్లీ జాట్ల ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్:ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లను పదిహేనురోజుల్లోగా అమలు చేయాలని కోరుతూ జాట్లు మరోసారి ఉద్యమించడంతో హర్యానాలోని 9 జిల్లాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గతంలో పట్టణ ప్రాంతాల్లో ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో ఉధృతంగా మొదలైంది. హిస్సార్, మయ్యన్, భివాని, పానిపట్, సోనిపట్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వారు ఆందోళనకు దిగారు. దీంతో అన్ని జిల్లాల్లో పోలీసులు భారీఎత్తున భద్రతాచర్యలు తీసుకున్నారు.