జాతీయ వార్తలు

జాట్లకు రిజర్వేషన్స్ ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:ఒబిసిలుగా జాట్లకు రిజర్వేషన్ కల్పించేందుకు హర్యానా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వచ్చే శాసనసభ సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. దీనిపై ఇవాళో, రేపో ప్రభుత్వం ఒక ప్రకటన చేయనుంది. హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సమక్షంలో జాట్ ప్రతినిధులు, హర్యానా ప్రభుత్వ ప్రతినిధుల మధ్య ఆదివారం సాయంత్రం జరిగిన చర్చలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక రిజర్వేషన్ ఏ విధంగా కల్పించాలన్నదానిపై హైలెవల్ కమిటీ కసరత్తు చేయనుంది.