జాతీయ వార్తలు

విదేశాలకు దీటుగా మన విద్యా వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ప్రపంచ దేశాలతో పోటీపడేలా మన విద్యావ్యవస్థను తీర్చిదిద్దడమే తన ఏకైక లక్ష్యమని కేంద్ర మానవ వనరుల శాఖామంత్రిగా పదోన్నతి పొందిన ప్రకాష్ జవదేకర్ అన్నారు. శాఖ మారిన అనంతరం ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచేలా విద్యారంగాన్ని మార్చాల్సి ఉందన్నారు. ప్రధాని మోదీ సలహాలతో మానవ వనరుల మంత్రిత్వ శాఖను ప్రజలకు మరింత చేరువగా తీసుకువెళతానని, విద్యావేత్తలు, మేధావులు కూడా ఇందుకు సహకరించాలని ఆయన అన్నారు.